Surprise Me!

Covid 19 is back - Telugu States Report Alarming Cases | Omicron JN 1 | Oneindia Telugu

2025-05-25 46 Dailymotion

Covid 19 is back - దేశంలో మళ్లీ కొవిడ్-19 కేసులు కలకలం సృష్టిస్తున్నాయి. కరోనా కారణంగా శనివారం ఇద్దరు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. మరోవైపు పలు రాష్ట్రాల్లో కేసులు నమోదు సంఖ్య ఎక్కువగా ఉన్నట్లు తెలిపారు. రెండు కొత్త వేరియంట్లను గుర్తించారు. తెలుగు రాష్ట్రాల్లో కొత్తగా కరోనా కేసులు వెలుగులోకి వచ్చా యి. దీంతో, ఆరోగ్య శాఖ తాజా మార్గదర్శకాలు జారీ చేసింది.

Covid 19 is back - Covid 19 cases surge across India, number rises to 250: Is it the time to get vaccinated again, COVID 19 is making headlines again across India, and the Telugu states are no exception. Andhra Pradesh and Telangana have reported fresh cases, prompting health departments to issue new advisories and reopen special COVID wards.


#Covid19 #AndhraPradesh #Telangana #CoronaCases #HealthEmergency #CovidUpdate2025

Also Read

మళ్లీ కరోనా పంజా, ఇద్దరు మృతి - కొత్త వేరియంట్లు..ఇక తప్పనిసరి..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/two-died-from-comorbidities-in-two-cities-were-tested-covid-19-positive-437511.html?ref=DMDesc

కరోనాకు తొలి బలి- బెంగళూరులో ఒకరి మృతి: కలకలం- 26 నుంచి కోవిడ్ టెస్టులు :: https://telugu.oneindia.com/news/india/1st-death-record-in-india-as-a-man-died-of-covid-in-bengaluru-437481.html?ref=DMDesc

ఈ 4 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత- కేంద్రం సమీక్ష :: https://telugu.oneindia.com/news/india/covid-19-cases-reported-mainly-from-these-4-states-says-union-health-ministry-437479.html?ref=DMDesc